ఆగష్టు 4న సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూం ప్రారంభం కాబోతుంది. ఈ తరుణంలో మంత్రులు మహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు సందర్శించారు. వారితో పాటు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్, పోలీసు ఉన్నతాధికారులున్నారు. ఈ సందర్భంగా మంత్రి మహమూద్ ఆలీ మాట్లాడుతూ…తెలంగాణలో శాంతి భద్రతలు బాగున్నాయని, సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తూ కమాండ్ కంట్రోల్ పనిఇంకా చదవండి …