మద్యంపై వైసీపీ అనుసరిస్తున్న విధానాన్ని విమర్శిస్తూ ఉన్న ఒక కార్టూన్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘మద్యం మిధ్య.. నిషేధం మిధ్య.. తాగమని, తాగొద్దని చెప్పడానికి మనమెవరం.. అంతా వాడిష్టం’ అంటూ ఒక పేద మహిళకు హితబోధ చేస్తున్నట్టు కార్టూన్ లో ఉంది. నిన్న మొన్నటి వరకూ ఏపీలోని రోడ్ల దుస్థితిని కార్టూన్ ఇమేజెస్ ద్వారా ఎండగట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ఇంకా చదవండి …