పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. పంప్‌హౌస్‌లోకి క్రేన్‌ దించుతుండగా..క్రేన్‌ వైరు తెగిపోవడం తో ఐదుగురు కూలీలు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కొల్లాపూర్ మండలం ఏల్లూరు శివారులోని రేగమనగడ్డ వద్ద నిర్మాణం జరుగుతున్న పాలమూరు రంగారెడ్డి ప్యాకేజీ వన్‌లో క్రేన్ సాయంతో పంపు హౌస్‌లోని కార్మికులు దిగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పంపు హౌస్‌లోకి దిగుతుండగా క్రేన్ వైర్ ఒక్కసారిగా తెగిపోవడంతో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే దుర్మణంఇంకా చదవండి …