దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ చిన్నకుమార్తె ఉమామహేశ్వరి అంత్యక్రియలు మహాప్రస్థానంలో ముగిసాయి. జూబ్లీహిల్స్ లోని ఆమె ఇంటి నుంచి అంతిమయాత్రను ప్రారంభించారు. ఈ అంతిమ యాత్రలో కుటుంబ సభ్యులు , నందమూరి అభిమానులు పాల్గొన్నారు. ఆమె పాడెను సోదరులు బాలకృష్ణ, రామకృష్ణ తదితరులు మోశారు. ఆమె చితికి భర్త శ్రీనివాస ప్రసాద్ నిప్పంటించారు. అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, లోకేశ్ సహా కుటుంబ సభ్యులుఇంకా చదవండి …