పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేపర్ బాయ్ అవతారమెత్తారు. పొద్దున్నే ఇంటింటికి తిరిగి పేపర్ వేస్తున్నారు. ఆదివారం వేకువజామునపట్టణంలోని మావుళ్లమ్మపేటకు వెళ్లి.. అక్కడ స్థానిక పేపర్‌బాయ్స్‌తో కలిసి వాటిని కట్టగా కట్టారు. అనంతరం సైకిల్‌పై 31వ వార్డులోని నాగరాజుపేట, మరికొన్ని ప్రాంతాల్లో ఇంటింటికి తిరగి పేపర్ వేశారు. పాలకొల్లు నియోజకవర్గంలో టిడ్కో ఇళ్లలో మిగిలిన పది శాతం పనులు పూర్తి చేసి వాటిని ఇవ్వడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని లబ్ధిదారులకుఇంకా చదవండి …