టిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకుపై దుండగులు బెదించిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. నామా నాగేశ్వరరావు కొడుకు పృథ్వీతేజ..ఆదివారం ఓ షాపింగ్ మాల్ లో షాపింగ్ చేసి తిరిగి వస్తుండగా..మార్గమధ్యలో దుండగులు కారు ఆపి..అందులోకి చొరబడి పృథ్వీతేజను బెదిరించారు. అతడి దగ్గరి నుండి రూ.75 వేలు తీసుకొని అక్కడి నుండి పరారయ్యారు. ఆ తర్వాత నేరుగా ఇంటికి వచ్చిన పృథ్వీతేజ..జరిగిన విషయాన్నీ తన సిబ్బందికి తెలియజేసాడు. సోమవారం సాయంత్రంఇంకా చదవండి …