విజయ్ దేవరకొండ – అనన్య జంటగా పూరి డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ లైగర్. ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ తో సినిమా ఫై మరింత ఆసక్తి నింపుతున్నారు. ఇప్పటికే టీజర్ , స్టిల్స్ , ట్రైలర్ రిలీజ్ చేసారు. తాజాగా హీరో – హీరోయిన్ ముంబై లోకల్ ట్రైన్ లో సందడి చేసారు. మాస్కులు ధరించి స్టేషన్‌కు చేరుకున్న వీరిద్దరూ ఫ్లాట్‌ఫామ్‌పైనేఇంకా చదవండి …