జనగామ జిల్లా స్టేషన్ ఘణపురంలో ACB ఓ ప్రభుత్వ అవినీతి తిమింగలం చిక్కింది. జనగామ జిల్లా స్టేషన్ ఘణపురం ఎంపీడీవో కుమారస్వామి రూ.1.40 లక్షలు నగదు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు గ్రామపంచాయతీ కార్యదర్శి కిషోర్ ను ఎంపీడీవో దేశగాని కుమారస్వామి ఓ పని విషయంలో భారీగా డబ్బు డిమాండ్ చేశాడు. కిషోర్ గతంలో స్టేషన్ ఘణపురం మండలం శివునిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిఇంకా చదవండి …