మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు అల్లాడిపోతున్నాయి. 300 ఇండ్లలోకి నీళ్లు చేరాయి. చాదర్ ఘాట్, శంకర్ నగర్, మూసారాంబాగ్, ఓల్డ్ మలక్ పేట, కమలానగర్, జీయగూడ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ నడుస్తుంది. అధికారులు 1,500 ఇండ్లకు కరెంట్ సప్లయ్ ​బంద్ చేసారు. బుధవారం ఉదయం నుండి మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహించింది. అటు జీయాగూడ – పురానాపూల్100 ఫీట్ రోడ్డు పూర్తిగా నీట మునిగింది. దీంతోఇంకా చదవండి …