మంగళవారం ఉదయం ఖమ్మం జిల్లా, రఘునాధపాలెం మండలం, మంచుకొండ దగ్గర ఎమ్మెల్యే రాములు నాయక్ కారు ఓ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం నుండి ఓ ప్రైవేట్ కార్యక్రమానికి కారేపల్లి వెళ్తున్న ఎమ్మెల్యే రాములు నాయక్ మంచుకొండ దగ్గర ఆయన కారు బైకును ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన యువకులను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎమ్మెల్యే దగ్గరుండి యువకులను ఆటోలోఇంకా చదవండి …