వైసీపీ ఎమ్మెల్యే నవాజ్‌ బాషా..మున్సిపల్ ఛైర్‌పర్సన్‌‌తో వ్యవహరించిన తీరుఫై అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీడీపీ పార్టీ ట్విట్టర్ ద్వారా మండిపడుతూ..ఆదర్శంగా ఉండాల్సిన వైసీపీ ఎమ్మెల్యేలే ఇలా పశువులు లాగా, బహిరంగంగా మహిళల పై అసభ్య ప్రవర్తన చేస్తుంటే, సమాజంలో భయం ఎక్కడ ఉంటుంది? అంటూ ట్వీట్ చేసారు. అసలు ఏంజరిగిందంటే.. మదనపల్లెలో రోడ్లకు సంబంధించిన నాడు-నేడు ఫొటొ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నవాజ్ఇంకా చదవండి …