అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్ర తీరంలో విషాదం నెలకొంది. నిన్న శుక్రవారం సముద్ర తీరంలో గల్లంతైన ఏడుగురు విద్యార్థుల్లో ఆరుగురు మృతి చెందారు. ఒకరు మాత్రం కోన ఊపిరితో హాస్పటల్ లో చికిత్స తీసుకున్నాడు. నిన్న సాయంత్రం నుండి అధికారులు గాలింపు చర్యలు చేపట్టి మొత్తం ఆరు మృత దేహాలను బయటకు తీశారు. పవన్ సూర్యకుమార్‌ (గుడివాడ) గణేశ్‌(మునగపాక), జగదీశ్‌(గోపాలపట్నం), రామచందు(ఎలమంచిలి), విద్యార్థి సతీశ్‌(గుంటూరు), జశ్వంత్‌(నర్సీపట్నం)ల మృతదేహాలను వెలికితీశారు. అనకాపల్లిఇంకా చదవండి …