క్యాసినో వ్యవహారంలో చికోటి ప్రవీణ్, మాధవ రెడ్డి ఇళ్లతో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో తెల్లవారు జాము వరకు అధికారులు తనిఖీలు నిర్వహించి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసులు జారీ చేశారు. ఈడీ దాడి సమయంలో మాధవరెడ్డి కారుపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉండటం చర్చకు దారిసింది. మాధవరెడ్డి కారుకు తన పేరున్న స్టిక్కర్ ఉండటంపై మంత్రి మల్లారెడ్డిఇంకా చదవండి …