‘పార్లమెంట్ ప్రవాస్ యోజన’ కార్యక్రమంలో భాగంగా ఈరోజు హైదరాబాద్ కు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రానున్నారు. రెండు రోజుల పాటు హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ లో ఆయన పర్యటించనున్నారు. కార్యకర్తలు, పార్టీ నేతలు, అనుబంధ విభాగాలతో ఆయన భేటీ కానున్నారు. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ బలోపేతంపై చర్చించనున్నారు. మలక్ పేట, చాంద్రాయణగుట్ట, గోషా మహల్, చార్మినార్, కార్వాన్ అసెంబ్లీ పరిధిలో సింధియా పర్యటన కొనసాగనుంది. సమావేశాలు,ఇంకా చదవండి …