ఏపీ మంత్రి అప్పలరాజు తిరుమలలో హల్చల్ చేసారు. తన అనుచరులతో వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన ఆయన.. భక్తులకు అసౌకర్యం కలిగించారు. తనతో పాటు తన అనుచరులందరికీ ప్రొటోకాల్ దర్శనం కల్పించాలని టీటీడీ ఫై ఒత్తిడి తెచ్చారు. మంత్రి ఒత్తిడికి తలొగ్గిన టీటీడీ అధికారులు… అనుచరుల్లో 20 మందికి ప్రొటోకాల్‌ దర్శనం కల్పించారు. మరో వందమందికి బ్రేక్‌ దర్శనం కల్పించారు. దీంతో టీటీడీ తీరుపై సామాన్య భక్తులు మండిపడుతున్నారు. తిరుమల శ్రీవారినిఇంకా చదవండి …