మెగా కృష్ణా రెడ్డి తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు YSRTP అధ్యక్షురాలు వైస్ షర్మిల. తెలంగాణలో 80 శాతం ప్రాజెక్టులను మెగా కృష్ణా రెడ్డి ఎందుకు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు. మెగా కృష్ణా రెడ్డి తెలంగాణను దోచుకున్నారన్న ఆమె… ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో ఆయన చోటు సంపాదించుకున్నారన్నారు. ఉద్యమ సమయంలో ఆంధ్రా వాళ్లకు ప్రాజెక్టులు కట్టబెట్టడాన్ని ప్రశ్నించిన కేసీఆర్.. ఇప్పుడు వాళ్లకే ఎందుకు ప్రాజెక్టులు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు షర్మిల. తెలంగాణ వచ్చింది మెగాఇంకా చదవండి …