మునుగోడు ఉప ఎన్నిక అతి త్వరలో జరగబోతున్న సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ తన పదవికి రాజీనామా చేయడం తో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఎలాగైనా ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ , టిఆర్ఎస్ , బిజెపి సన్నాహాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఆశిస్తున్న పాల్వాయి స్రవంతి రెడ్డి ఆడియో కలకలం రేపుతోంది. చలమల్ల కృష్ణారెడ్డికి పోటీ చేసే అవకాశం ఇస్తారనేఇంకా చదవండి …

తెలంగాణ ముఖ్యమంత్రి , టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక చర్చ హాట్ హాట్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 21 న ఆయన బిజెపి లో చేరబోతున్నారు. ఈ క్రమంలోఇంకా చదవండి …