మునుగోడు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు చేరుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక చర్చ నడుస్తుంది. మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రాజీనామా చేయడం తో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ ఎన్నికలను కాంగ్రెస్ , బిజెపి , టిఆర్ఎస్ పార్టీలు మాత్రమే కాదు సిపిఐ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటె మునుగోడు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు చేరుతున్నాయి.ఇంకా చదవండి …

రాజగోపాల్ రెడ్డి చరిత్ర హీనుడని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డి వంటి ద్రోహిని చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. చండూరులో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్‌ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ తాజా మాజీ రాజగోపాల్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ టికెట్‌ పాల్వాయి స్రవంతికి ఇవ్వాల్సింది. కానీ, ఆ టికెట్‌ను రాజగోపాల్‌రెడ్డికి ఇచ్చారనిఇంకా చదవండి …

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..మునుగోడు ఎమ్మెల్యే పదవికి , కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేయడంతో మునుగోడు లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే మునుగోడు ఫై ఫోకస్ పెట్టింది. రాజగోపాల్ రాజీనామా చేయడం..బిజెపి లో చేరబోతుండడం తో..కాంగ్రెస్ పార్టీ మునుగోడు లో భారీ బహిరంగ సభ పెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సన్నాహాలుఇంకా చదవండి …

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ పార్టీ కి , మ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఫై రేవంత్ రెడ్డి..పలు వ్యాఖ్యలు చేయడం ఫై రాజగోపాల్ ఫైర్ అయ్యారు. పార్టీ మారినప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేని పిరికోడు రేవంత్‌రెడ్డి అని మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను స్పీకర్‌కి కాకుండా చంద్రబాబుకు ఇచ్చి చేతులు దులుపుకున్నాడని విమర్శించారు. రాజకీయ జీవితంఇంకా చదవండి …