కాంగ్రెస్ పార్టీ కి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్‌రెడ్డి ప్రకటించడం తో కాంగ్రెస్ నేతలు ఆయన ఫై మండిపడుతున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి తో పాటు పలువురు రాజగోపాల్ ఫై నిప్పులు చెరుగగా..తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయ‌డం అంటే… తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన తెలంగాణ త‌ల్లి సోనియా గాంధీకి ద్రోహం చేసిన‌ట్టేన‌నిఇంకా చదవండి …