టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి కేంద్రం ఫై ఘాటైన వ్యాఖ్యలు చేసారు. తమతో పెట్టుకున్న వారెవ్వరూ గెలిచిన దాఖలాల్లేవని…. మరాఠా తర్వాత చత్తీస్ గఢ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ అంటున్నరు. కానీ ఇప్పటికే ఇక్కడ మకాం వేసేందుకు చాలా ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకున్నారని తెలిపారు. అయితే ఇక్కడికి రావాలంటే బంగాళాఖాతం దాటాలని దీదీ కామెంట్స్ చేశారు. వచ్చే క్రమంలో అక్కడ ఉన్న మొసళ్లుఇంకా చదవండి …