సోమవారం ఉదయం మాదాపూర్ లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. తాడ్‌బండ్‌లోని 250 గజాల స్థలం విషయంలో ఇస్మాయిల్, మహమ్మద్ ముజాయుద్దీన్ మధ్య గత కొద్దీ రోజులుగా వివాదం కొనసాగుతోంది. వీరిద్దరూ కూడా పాత నేరస్తులు. ఈ స్థలం వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ముజాహిద్దీన్‌ని మాదాపూర్ రావాలని ఇస్మాయిల్ ఆహ్వానించాడు. ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో ముజాహిద్దీన్‌కి అనుచరుడైన జిలానీ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ క్రమంలోనే ముజాహిద్దీన్ కంట్రీ మేడ్ గన్‌తోఇంకా చదవండి …