మాస్ట్రో తో హిట్ అందుకున్న నితిన్ ..ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం మూవీ తో ఆగస్టు 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎస్ రాజ శేఖర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ సినిమాలో కేథరిన్ థెరిసా, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆదిత్య మూవీస్.. ఎంటర్‌టైన్‌మెంట్స్‌‏తో కలిసి శ్రేష్ట్ మూవీస్‌ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలుఇంకా చదవండి …