జులై 24 న మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ నేతలు బర్త్ డే వేడుకలు జరిపారు. కాగా ఈ వేడుకలకు హాజరుకాలేదని ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు పంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన కేటీఆర్ పుట్టినరోజు సంబరాలకు ముగ్గురు ఉద్యోగులు హాజరుకాలేదంటూ వారికి నోటీసులు జారీ చేసారు. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దేవధర్ఇంకా చదవండి …