ఆగష్టు 4న సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా అత్యాధునిక సాంకేతికతతో నిర్మితమై పోలీస్‌ శాఖతోపాటు, ఇతర విపత్తులకు పరిశోధన కేంద్రంగా భాసిళ్లనున్న పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూం ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఈ సెంటర్ ను ప్రారభించబోతున్నారు. బంజారా హిల్స్‌లో క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌ను నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుతో అనుబంధం ఉన్న అన్ని శాఖ‌ల‌కు సిటీ పోలీసు క‌మీష‌న‌ర్ సీవీ ఆనంద్‌ ఓ మెమోనుఇంకా చదవండి …