తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజులుగా ఢిల్లీ లోనే మకాం వేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ఢిల్లీ లో ఎవరెవర్ని కలుసుతున్నారు..? ఏ ఏ అంశాలపై చర్చలు జరుపుతున్నారనేది బయటకు రావడం లేదు. కాగా కేసీఆర్ ఢిల్లీ టూర్ ఫై మాత్రం ప్రతిపక్ష పార్టీలు పలు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. తాజాగా YSRTP అధినేత వైస్ షర్మిల..కేసీఆర్ టూర్ ఫై సెటైర్లు వేసింది. ”దూపైనప్పుడు బాయి తవ్వుకునుడు, చేతులు కాలాకఇంకా చదవండి …

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. మూడు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. కిఇకార్ తో పాటు పలువురు మంత్రులు , ఎంపీలు వెళ్లారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ వివిధ రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో భేటీ కానున్నారు. జాతీయ స్థాయి నాయ‌కుల‌ను కలిసి దేశం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించున్నారు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న వేళ.. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై టిఆర్ఎస్ పార్టీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశంఇంకా చదవండి …