ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేంద్ర వైఖరి ఫై నిప్పులు చెరిగారు. రేపు ఢిల్లీ లో జరిగే నీతిఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేకపోవడం వల్లే తాను ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. లేఖ ద్వారా నేరుగా ప్రధాన మంత్రి మోడీకి తన నిరసనను తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ నిర్ణ‌యం బాధాక‌ర‌మే అయినా కేంద్రం వైఖ‌రిని ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు తెలియ‌జెప్పేందుకు ఇదే ఉత్త‌మఇంకా చదవండి …