కన్నెబోయిన రాజయ్య యాదవ్ టిఆర్ఎస్ పార్టీ కి గుడ్ బై చెప్పాడు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి సీఎం కేసీఆర్ వెంట ఉన్న ఈయన..తాజాగా టీఆర్ఎస్‌ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గులాబీ పార్టీతో ఉన్న 22 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు తెలిపారు. ఆ పదవి ఇస్తా.. ఈ పదవి ఇస్తా.. అంటూ సీఎం కేసీఆర్.. తనను ఎన్నోసార్లు మోసం చేశారని ఆయన ఆరోపించారు. పదవుల సంగతి తర్వాత గానీ…ఇంకా చదవండి …