మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ డంపియ్ యార్డు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డంపింగ్ యార్డును ఎత్తివేయాలంటూ పలు పార్టీల ప్రజా ప్రతినిధులు ధర్నాకు దిగారు. ఇటీవల కురుస్తున్నభారీ వర్షాలకు డంపింగ్ యార్డు నుంచి విష వాయువులు వెలువడుతున్నాయని, ఫలితంగా కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు గగ్గులుపెట్టారు. కాలనీ వాసులతో కలిసి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు కలిసి రాంపల్లి చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నాఇంకా చదవండి …