ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ముంపు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఓ పక్క జోరు వర్షం కురుస్తున్నప్పటికీ జగన్ వర్షాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా.. అరిగెలవారి పేటలో పర్యటిస్తున్న ఆయన.. బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. ‘‘ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కనపెట్టాలి. వరదల్లో నేను వచ్చి ఉంటే అధికారులు నా చుట్టూ తిరిగేవాళ్లు. అందుకే అధికారులకు వారం టైం ఇచ్చి నేను ఇక్కడికి వచ్చా.ఇంకా చదవండి …