ఇండియా లో ఫస్ట్ మంకీపాక్స్‌ మరణం నమోదైంది. కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన యువకుడు(22) మంకీపాక్స్‌ కారణంగా ఆదివారం చనిపోయాడు. ఈ విషయాన్ని కేరళ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. త్రిస్సూర్‌లోని పున్నియూర్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు యూఏఈ నుంచి తిరిగి వచ్చిన కొన్ని రోజుల తరువాత ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడు. జులై 21 తేదీన యూఏఈ నుంచి 22 ఏళ్ల యువకుడు కేరళలోని త్రిసూర్‌ కు వచ్చారు. ఇక్కడికి వచ్చాకఇంకా చదవండి …