భారత 15 వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేసారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించారు. అనంతరం రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము తొలి ప్రసంగం చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఇది తన వ్యక్తిగత విజయం కాదని.. దేశంలోని గిరిజన, దళితుల విజయమని పేర్కొన్నారు. తన ఎన్నిక దేశ ప్రజల విశ్వాసానికి ప్రతీకని, బాధ్యతల నిర్వహణకు ప్రజల విశ్వాసం మరింతఇంకా చదవండి …