ప్రఖ్యాత సంగీతకారుడు, భారతీయ సినీ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసారు. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యుడిగా ఇటీవలే ఇళయరాజా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ఆయన రాజ్యసభ సభ్యుడి గా ప్రమాణ స్వీకారం చేసి స‌రికొత్త ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. పార్ల‌మెంటు వ‌ర్షాకా‌ల స‌మావేశాల్లో భాగంగా సోమ‌వారం రాజ్య‌స‌భలో డిప్యూటీ చైర్మన్ హ‌రివంశ్ నారాయ‌ణ్ సింగ్‌ ఆయ‌న చేత రాజ్య‌స‌భ స‌భ్యుడిగాఇంకా చదవండి …