హైదరాబాద్ ను వర్షం వీడట్లేదు. ప్రతి రోజు వర్షం పడుతూ నగరాన్ని తడిసిముద్ద చేస్తుంది. నిన్న కాస్త తెరిపించిందనుకునేలోపే..ఈరోజు నగరంలో కుండపోతవర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఫుల్ గా ఎండకొట్టగా..ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లపడింది. చిన్న చిన్న చినుకులతో మొదలైన వర్షం..భారీవర్షంగా మారింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో మునిగిపోయాయి.అనేక ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. దీంతో జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బేగంపేట్, హిమాయత్ఇంకా చదవండి …