గుజరాత్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. కల్తీ మద్యం సేవించి 25 మంది మృతి చెందగా..మరో 40 మంది పరిస్థితి విషమంగా ఉంది. బాధితులంతా ఆదివారం మద్యం సేవించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బోటాడ్ జిల్లాలోనే 16 మంది మృతి చెందగా.. ధందూకాలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో అహ్మదాబాద్‌కు తరలించారని ధందూక వైద్యాధికారి డాక్టర్ఇంకా చదవండి …