బండి సంజయ్ మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం సందర్బంగా యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ కు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ..కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కు డబ్బు సంపాదించే మిషన్ గా మారిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయహోదా ఇవ్వలేదని అడుగుతున్న కేసీఆర్… ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోఇంకా చదవండి …