వ‌న‌స్థ‌లిపురం పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఓంకార్ న‌గ‌ర్‌లో శ‌నివారం మ‌ధ్యాహ్నం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఏషియన్‌ పేయింట్స్‌ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు మరో మూడు ఫర్నీచర్‌ గోదాములకు మంటలు విస్తరించాయి. ఈ ప్రమాద విషయాన్నీ తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది..రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే పెట్రోల్‌ఇంకా చదవండి …