టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫై బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఘాటైన విమర్శలు చేసారు. రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేయడం పట్ల రేవంత్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేయడం ఫై ఈటెల ఫైర్ అయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజా సమస్యలపై పోరాడుతుంటే.. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి స్వార్థం కోసం రాజకీయాలు చేస్తారని.. అలాంటి వ్యక్తి ప్రజల కోసంఇంకా చదవండి …