అనేక మంది టిఆర్ఎస్ నేతలు…బీజేపీతో టచ్ లో ఉన్నారని పెద్ద బాంబు పేల్చారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. దేవరకద్ర నియోజకవర్గంలో ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమానికి వెళ్తూ.. జడ్చర్లలో మీడియాతో మాట్లాడిన ఈటల… కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే అనేకసార్లు చెప్పారని, రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారనుకుంటున్నానని ఆశాభావం వ్యక్తంఇంకా చదవండి …