అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తెలంగాణ లో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే వలసలు మొదలయ్యాయి. అధికార పార్టీ టిఆర్ఎస్ కు రాజీనామా చేసి ఇప్పటికే పలువురు ఇతర పార్టీలలో చేరగా..వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్కు కీలక నేతగా ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 7న ఆయన రాజీనామాఇంకా చదవండి …