క్యాసినో వ్యవహారంలో ఈడీ సోదాలు ముగిశాయి. చికోటి ప్రవీణ్, మాధవ రెడ్డి ఇళ్లతో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో తెల్లవారు జాము వరకు అధికారులు తనిఖీలు నిర్వహించారు. సైదాబాద్, బోయిన్ పల్లి, కడ్తాల్ లలో దాదాపు 20 గంటల పాటు సోదాలు కొనసాగాయి. ప్రవీణ్ ఇంటి నుంచి మొబైల్స్, ల్యాప్ టాప్ లతో పాటు పలు డాక్యుమెంట్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. విదేశాల్లో క్యాసినోల పేరిట ఫెమా నిబంధనలుఇంకా చదవండి …