చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో తెలంగాణ, ఏపీలోని పలువురు రాజకీయ నేతలకు ఈడీ నోటీసులు ఇవ్వబోతున్నట్లు సమాచారం. గత నాల్గు రోజులుగా చికోటి ప్రవీణ్ ను ఈడీ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ విచారణ లో పలువురు తెలంగాణ, ఏపీ నేతలకు ప్రవీణ్ తో సంబంధాలు ఉన్నట్లు తేలడం తో వారికీ నోటీసులు ఇచ్చేందుకు ఈడీ సిద్ధమైంది. తెలంగాణలోని ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేఇంకా చదవండి …