క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రధారి చికోటి ప్రవీణ్‌ ను ఈడీ అధికారులు రెండో రోజు కూడా విచారిస్తున్నారు. తొలి రోజు(ఆగస్టు 1) 10 గంటల పాటు ఈడీ విచారణ కొనసాగింది. చీకోటి ప్రవీణ్, అతడి అనుచరులపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. తమ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. చీకోటి ప్రవీణ్ తో పాటు నలుగురు ఏజెంట్లు మాధవ రెడ్డి, గౌరీ శంకర్, అగర్వాల్, సంపత్ లను కలిపి ఈడీఇంకా చదవండి …