ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ ని ఓడగొట్టడమే నా జీవిత లక్ష్యం అన్నారు బిజెపి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ప్రస్తుతం రాష్ట్రంలో వలసల పర్వం నడుస్తుంది. అధికార పార్టీ కి గుడ్ బై చెప్పి చాలామంది కాంగ్రెస్ , బిజెపి పార్టీలలో చేరుతున్నారు. ఈ క్రమంలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి..బిజెపి లో చేరబోతున్నారు. రాజగోపాల్ చేరితే తెలంగాణ లో బిజెపి కిఇంకా చదవండి …