తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ తన పదవికి , పార్టీ కి రాజీనామా చేయగా..తాజాగా ఐసీసీసీ అధికార ప్రతినిధి పదవికి,కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు దాసోజు శ్రవణ్ ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అది చూసి తట్టుకోలేకనే పార్టీని వీడుతున్నట్టు తెలిపారు. రేవంత్ రెడ్డి అగ్రకుల అహంకారంతో వ్యవహరిస్తున్నారని..ఇంకా చదవండి …