రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి బిజెపి లో చేరిన సీనియర్ నేత దాసోజు శ్రవణ్ కు శంషాబాద్ ఎయిర్ పోర్టులో బిజెపి నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ..కేసీఆర్ నియంతృత్వ ధోరణితోనే కాళేశ్వరం, మేడిపల్లి నీట మునిగిందని..లక్షా యాభై వేల కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ అనాలోచితంగా నీటిపాలు చేశారని విమర్శించారు. కాళేశ్వరం ముంపుపై కనీసం రివ్యూ చేయకపోవడం దుర్మార్గమన్నారు. తన వైఫల్యాలనుఇంకా చదవండి …

సీనియర్ నాయకులు డాక్టర్ దాసోజు శ్రవణ్ బిజెపి కండువా కప్పుకున్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన ఆయన..శనివారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆయన..బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్‌ ఛుగ్‌తో భేటీ అన్నారు. అనంతరం తరుణ్‌ ఛుగ్‌ మాట్లాడుతూ శ్రవణ్ బిజెపి లో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఈరోజు బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శ్రవణ్‌కు కషాయఇంకా చదవండి …

ఐసీసీసీ అధికార ప్రతినిధి పదవికి,కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి దాసోజు శ్రవణ్ రాజీనామా చేయడం పట్ల కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. పీసీసీ అధ్యక్షుడు కేవలం రాష్ట్ర పార్టీ యంత్రాంగానికి, హైకమాండ్ కు సమన్వయకర్త మాత్రమేనని చెప్పారు. ప్రతి ఒక్క నాయకుడిని సంతృప్తి పరచడం సాధ్యం కాదని అన్నారు. సోనియా నాయకత్వంలోనే అందరం పని చేస్తున్నామని చెప్పారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఆయన పరిధిలోనేఇంకా చదవండి …