ఇటీవల కురిసిన భారీ వర్షాలకు , వరదలకు ముంపు ప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికి పూర్తిగా వారు తేరుకోలేదు. ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు పలు పార్టీ లు , పలు సేవ సంస్థలు ముందుకు వస్తున్నాయి. అలాగే రాజకీయ నేతలు సైతం ముంపు గ్రామాల్లో పర్యటిస్తూ వారి బాగోగులు అడిగితెలుసుకుంటున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి , అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుఇంకా చదవండి …