కాంగ్రెస్ పార్టీ కి అలాగే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన అనంతరం రేవంత్ రెడ్డి రాజగోపాల్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా రాజగోపాల్ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలనీ పార్టీ పిలుపునిచ్చింది. సొంత వ్యాపార ఆర్థిక లావాదేవీల కోసం, కాంట్రాక్టుల కోసం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లిపోతున్నారంటూ టీపీసీసీ అధ్యక్షుడుఇంకా చదవండి …