శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ కుమార్తె తనియా మృతిచెందింది. హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ పరిధిలోని శాతంరాయి అపర్ణా సర్కిల్ వద్ద ఈరోజు ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టు నుంచి తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తనియా అక్కడిక్కడే మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్రఇంకా చదవండి …