రేపు (ఆగష్టు 4న) సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూం ప్రారంభం కాబోతుంది. అలాగే దీంతో పాటు.. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం కూడా ప్రారంభం కాబోతోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. జెండా ఆవిష్కరణ అనంతరం.. ముఖ్యమంత్రి కేసీఆర్ సీసీసీని ప్రారంభిస్తారని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. కమాండ్‌ కంట్రోల్‌ రూం బిల్డింగ్ ను ఐదు టవర్లుగా విభజించామని, టవర్ ఏఇంకా చదవండి …