ఇక తెలుగు చిత్రసీమ పరిస్థితి అయిపోయినట్లే..థియేటర్స్ ఇక ఫంక్షన్ హాల్స్ చేసుకోవాల్సిందే అని అంత అనుకుంటున్నా సమయంలో ‘సీతారామం’, ‘బింబిసార’ చిత్రాలు శుక్రవారం విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం..ప్రేక్షకులు థియేటర్స్ కు పరుగులు పెడుతుండడంతో చిత్రసీమ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాల విజయం ఫై ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఈ రెండుఇంకా చదవండి …